Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కొండగట్టు అంజన్న సేవలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

కొండగట్టు అంజన్న సేవలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

  • మల్యాల,వీవీ న్యూస్
  • కొండగట్టు ఆలయంలో ప్రత్యేక పూజలు.ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు,అర్చక స్వాములు

జగిత్యాల జిల్లా కొండగట్టులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీఆంజనేయస్వామి దేవస్థానంలోస్వామివారి చందనోత్సవం, పుష్ప సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి నిజరూప దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ముందుగా ఆలయ అర్చకులు,పండితులు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.

కొండగట్టు అంజన్న సేవలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: