Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

బీజేపీలో చేరిన కోనరావుపేటకు చెందిన 200 మంది యువకులు

బీజేపీలో చేరిన కోనరావుపేటకు చెందిన 200 మంది యువకులు

  • యువకులను బీజేపీ పార్టీలోకి స్వాగతం పలికిన కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్

రాజన్న సిరిసిల్ల జిల్లా నియోజకవర్గంలోని కోనరావుపేట మండలానికి చెందిన సుమారు 200 మంది యువకులు శనివారం బీజేపీలో చేరారు.బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చెన్నమనేని వికాస్ రావు నాయకత్వంలో కరీంనగర్లోని పార్లమెంట్ కార్యాలయంలో ఈ చేరికల కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

బీజేపీలో చేరిన కోనరావుపేటకు చెందిన 200 మంది యువకులు - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: