Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కల్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్

శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కల్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్

  • రుద్రంగి మండల కేంద్రంలో అహ్లాద పర్వతంపై ఆధ్యాత్మిక వైభవం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని రుద్రంగి మండలంలో అహ్లాద పర్వతంపై కొలువుదీరిన శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి కల్యాణ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దివ్య కల్యాణ మహోత్సవం భక్తి, ఆధ్యాత్మికతతో వైభవంగా సాగింది. స్వామివారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, రాజన్న సిరిసిల్ల జిల్లా సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు..

శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కల్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్ - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: