Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రెండవసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం

రెండవసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం

పెద్దపల్లి,వీవీ న్యూస్
తెలంగాణ రాష్ట్రంలో రెండవ సారి కాంగ్రెస్ పార్టీ బారీ మెజారిటీతో విజయం సాధిస్తుంది ప్రజల కోరికలు నెరవేరుస్తూ ప్రజా పాలన కొనసాగుతుంది:కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ సంఘటన్ ఆల్ ఇండియా PGSAI పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు సుతారి లక్ష్మన్ బాబు రామగుండం నియోజక వర్గ అధ్యక్షులు మంధేన వెంకటేష్

తెలంగాణ రాష్ట్ర సమితి ఎందుకు బారాస పార్టీగా పేరు మార్చుకుంది ఇప్పటి వరకు సరి అయిన వివరణ ప్రజలకు ఇవ్వలేక పోతుంది తెరాస పార్టీలో తెలంగాణ పదం తెలంగాణ ఉనికిని లేకుండా బారాస పార్టీగా పేరు మార్చుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రజా విశ్వాసం కోల్పోయి ఆప్పటి తెరాస ఇప్పటి బారాస మళ్ళీ ప్రజలను మభ్య పెట్టి తిరిగి రాష్ట్రం లో అధికారం లోక్ రావడం కోసం కాంగ్రెస్ పార్టీ పై దురుద్దేశ పూరిత ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ సంఘటన్ ఆల్ ఇండియా PGSAI పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం నియోజక వర్గ అధ్యక్షులు మంధేన వెంకటేష్
లు అన్నారు- TPCC అధ్యక్షులుగా.కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో చైర్మన్ గా దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు.. రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడం కోసం విశేష కృషి చేసి పార్టీ గెలిచిన తరువాత రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం ముఖ్య మంత్రిగా ఐటీ మరిశ్రమలు మరియు శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రిగా శ్రీదర్ బాబు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత నిత్యం ప్రజా సంక్షేమ పథకాలు మరియు.ఆబివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ తెలంగాణ ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలకు బాసటగా నిలుస్తూ ముందుకు సాగుతూ మళ్ళీ ప్రజా విశ్వాసం చూరగొంటూ ప్రజల మద్దతుతో రెండవ సారి రాష్ట్రం లో అధికారం రావడం ఖాయం అని ఇది జీర్ణించు కొని బా రా స నాయకులు కాంగ్రెస్ పార్టీ పేరు లేని పోనీ ఆరోపణలు చేయడం ద్వారా ప్రజలను మభ్య పెట్టాలనియ్చుస్తునారు అని ప్రియాంక గాంధీ సంఘటన్ ఆల్ ఇండియా PGSAI పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు సుతారి లక్ష్మన్ బాబు రామగుండం నియోజక వర్గ అధ్యక్షులు మంధేన వెంకటేష్ లు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో తెలివైన వారు అని రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తర్వాత ప్రజా పాలన కొనసాగడం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చిత్త శుద్ధి తో అమలు చేయడం రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తర్వాత అప్పులతో ఉన్న రాష్ట్ర ఖజానా అయినా కూడా రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారి సమర్థత రాష్ట్రమంత్రి వర్గం సమిష్టి నిర్ణయాలతో ఇచ్చిన హామీలు అమలు చేస్తూ రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల మద్దతు తో పాలన కొనసాగిస్తున్న తరుణంలో ఇంకా ఎన్నికలకు రెండు సంవత్సరాల కాలం ఉన్న ప్రతి పక్ష బా రా స పార్టీ ప్రతి పక్ష పాత్ర పోషించడం లో గోరంగా విఫలం అయింది ప్రతి నాయకులు మాజీ సీఎం కే సి ఆర్ గారు అసెంబ్లీ వేదికను ఉపయోగించుకొని ప్రజల పక్షాన మాట్లాడ వలసిని గురుతర బాధ్యత విస్మరించారు. కాబట్టి ఇప్పటికైన ప్రజలు ఇచ్చిన ప్రతి పక్ష పాత్రను సక్రమంగా పోషించాలి అని బా రా స పార్టీ ఎన్నికల్లో అనేక రకాల హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చిన రెండు సార్లు. సుమారు 10 సంవత్సరాల సుదీర్ఘ కాలం తెలంగాణ రాష్ట్రంలో అధికారం లో ఉండి ఇంటికో ఉద్యోగం అని చెప్పి కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకుండా రాష్ట్రం ఖాళీ అయిన ఉద్యోగాలను కూడా సకాలంలో భారతీ చేయకుండా నిరుద్యోగ సమస్యను పెంచి పోషించారు అని కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేయక అర్వహత కలిగిన కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వక ఇబ్బందులకు గురిచేయడం ప్రజలు మరచి పోతారని అనుకోవడం. బా రా స పార్టీ నాయకుల బ్రమ అని బా రా స ఎన్నికల్లో హామీ ఇచ్చి మాట తప్పిన విషయం మరచి మాట్లాడుతున్నారు అని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు దశల వారీగా అమలు చేస్తూ ప్రజా అవసరాలు గమనిస్తూ ప్రజలకు మేలు చేసే అనేక నూతన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ప్రియాంక గాంధీ సంఘటన్ ఆల్ ఇండియా PGSAI పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు సుతారి లక్ష్మన్ బాబు రామగుండం నియోజక వర్గ అధ్యక్షులు మంధేన వెంకటేష్ లు అన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: